Pawan : పవన్ ల్యాండింగ్ నో పర్మిషన్

పవన్ కల్యాణ్ కు మరోసారి చేదు అనుభవం ఎదురయింది. పవన్ కల్యాణ్ రాజమండ్రి నుంచి పుట్టపర్తి వెళ్లే విమానానికి అనుమతి లభించలేదు. దీంతో పవన్ కల్యాణ్ నేరుగా [more]

;

Update: 2021-10-02 08:10 GMT

పవన్ కల్యాణ్ కు మరోసారి చేదు అనుభవం ఎదురయింది. పవన్ కల్యాణ్ రాజమండ్రి నుంచి పుట్టపర్తి వెళ్లే విమానానికి అనుమతి లభించలేదు. దీంతో పవన్ కల్యాణ్ నేరుగా బెంగళూరుకు వెళుతున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన అనంతపురం చేరుకుంటారు. అక్కడ కొత్తచెరువు వద్ద జరిగే శ్రమదాన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. రాజమండ్రి నుంచి పుట్టపర్తి వెళ్లాల్సిన విమానానికి అనుమతి లభించకపోవడంతో ఆయన బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో కార్యక్రమం కొంత ఆలస్యమయ్యే అవకాశముంది.

Tags:    

Similar News