Pawan kalyan : సీమలో సీఎం క్యాంప్ ఆఫీస్ పెడతా

జనసేన పార్టీని గెలిపిస్తే రాయలసీమ జిల్లాల్లో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని పెడతానని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక్కడ ప్రత్యేక అధికారిని నియమించి సీమ అభివృద్ధికి కృషి చేస్తానని [more]

;

Update: 2021-10-02 14:50 GMT

జనసేన పార్టీని గెలిపిస్తే రాయలసీమ జిల్లాల్లో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని పెడతానని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక్కడ ప్రత్యేక అధికారిని నియమించి సీమ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కొత్త చెరువులో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. జనసేన పార్టీ ఎవరికీ భయపడబోదని స్పష్టం చేశారు. రాయలసీమ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులయినా ఎందుకు అభివృద్ధి జరగలేదని ఆయన ప్రశ్నించారు. క్యాడర్ ధైర్యంగా ఉండాలని, వారికి అండగా తానుంటానని పవన్ కల్యాణ్ అన్నారు. రెడ్లు తనకు గురువులని చెప్పారు. రెడ్లు అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు.

Tags:    

Similar News