పెద్దిరెడ్డి చెప్పేశారుగా
బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విశాఖకు పరిపాలన రాజధాని తరలి వెళుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన ఉంటుందని [more]
బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విశాఖకు పరిపాలన రాజధాని తరలి వెళుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన ఉంటుందని [more]
బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విశాఖకు పరిపాలన రాజధాని తరలి వెళుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన ఉంటుందని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే మూడు రాజధానుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి తెచ్చారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా విశాఖకు రాజధాని తరలి వెళుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.