లిక్కర్ షాపుల దగ్గర క్యూ బాబు పుణ్యమే

లిక్కర్ షాపుల వద్దకు చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలను పంపుతున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మద్యం దుకాణాలు తెరిచి ప్రభుత్వానికి ఆదాయం రావడం చంద్రబాబుకు ఇష్టంలేదని [more]

;

Update: 2020-05-05 12:49 GMT

లిక్కర్ షాపుల వద్దకు చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలను పంపుతున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మద్యం దుకాణాలు తెరిచి ప్రభుత్వానికి ఆదాయం రావడం చంద్రబాబుకు ఇష్టంలేదని నాని అన్నారు. మద్యం షాపుల వద్దకు తమ కార్యకర్తలను పంపి సోషల్ డిస్టెన్స్ ను పాటించకుండా ప్రభుత్వాన్ని బద్ నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలు మాస్క్ లు కూడా కట్టుకోకుండా మద్యం దుకాణాల వద్దకు పంపి తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. మద్యం దుకాణాలు దేశ వ్యాప్తంగా తెరిచిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.

Tags:    

Similar News