నందం సుబ్బయ్యపై 14 క్రిమినల్ కేసులు
కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన నందం సుబ్బయ్య హత్యపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నందం సుబ్బయ్యపై 14 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. టీడీపీ హయాంలోనే [more]
;
కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన నందం సుబ్బయ్య హత్యపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నందం సుబ్బయ్యపై 14 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. టీడీపీ హయాంలోనే [more]
కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన నందం సుబ్బయ్య హత్యపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నందం సుబ్బయ్యపై 14 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. టీడీపీ హయాంలోనే నందం సుబ్బయ్యపై రెండు కేసులు నమోదయిన విషయాన్ని పేర్ని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొన్ని కేసుల్లో శిక్ష అనుభవించి వచ్చాడన్నారు. రక్తానికి అలవాటు పడితే అదే రక్తానికి బలవుతారని పేర్ని నాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నందం సుబ్బయ్య క్రిమినల్ గా కావడానికి కారణం చంద్రబాబు, లోకేష్ అని పేర్ని నాని ఆరోపించారు.