బ్రేకింగ్ : ఎమ్మెల్యేల లాక్ డౌన్ ఉల్లంఘనపై హైకోర్టులో

వైసీపీ ఎమ్మెల్యేల లాక్ డౌన్ ఉల్లంఘనలపై హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. అయితే లాక్ డౌన్ లో ఎలాంటి సామూహిక అనుమతులు ఇవ్వలేదని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు. [more]

Update: 2020-05-12 07:03 GMT

వైసీపీ ఎమ్మెల్యేల లాక్ డౌన్ ఉల్లంఘనలపై హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. అయితే లాక్ డౌన్ లో ఎలాంటి సామూహిక అనుమతులు ఇవ్వలేదని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు. కొందరు లాక్ డౌన్ ఉల్లంఘిస్తే వారిని ప్రతివాదులుగా చేర్చవచ్చని హైకోర్టు పేర్కొంది. వారంలోగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటీషన్ మే 20వ తేదీకి వాయిదా వేసింది. లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పిటీషన్ దాఖలయింది. లాక్ డౌన్ ఉల్లంఘిస్తే అది నేరమేనని పిటీషనర్ తరుపున న్యాయవాది వాదించారు.

Tags:    

Similar News