Petrol : కసి తీర్చుకుంటున్న చమురు సంస్థలు
పెట్రోలు ధరలు వరసగా పెరుగుతూనే ఉన్నాయి. వినియోగదారుల ఆందోళనలను చమురు సంస్థలు పట్టించుకోవడం లేదు ఈరోజు కూడా పెట్రోలు ధరలను చమురు సంస్థలు పెంచేశాయి. లీటరు పెట్రోలు [more]
పెట్రోలు ధరలు వరసగా పెరుగుతూనే ఉన్నాయి. వినియోగదారుల ఆందోళనలను చమురు సంస్థలు పట్టించుకోవడం లేదు ఈరోజు కూడా పెట్రోలు ధరలను చమురు సంస్థలు పెంచేశాయి. లీటరు పెట్రోలు [more]
పెట్రోలు ధరలు వరసగా పెరుగుతూనే ఉన్నాయి. వినియోగదారుల ఆందోళనలను చమురు సంస్థలు పట్టించుకోవడం లేదు ఈరోజు కూడా పెట్రోలు ధరలను చమురు సంస్థలు పెంచేశాయి. లీటరు పెట్రోలు పై 35 పైసలు, డీజిపల్ పై 36 పైసలు పెంచి చమురు సంస్థలు వినియగదారులపై తమ కసిని తీర్చుకుంటున్నాయి.
హైదరాబాద్ లో….
తాజాగా పెరిగిన పెట్రోలు ధరలు వినియోగదారులను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర 111.91 రూపాయలకు చేరుకుంది. అలాగే లీటరు డీజిల్ ధర 105.08 రూపాయలకు చేరుకుంది. పెట్రోలు ధరలు పెరుగుతుండటంతో కూరగాయల నుంచి అన్ని ధరలు మండిపోతున్నాయి.