బ్రేకింగ్ : ఏపీలో హెల్త్ బులిటెన్ విడుదల.. ఈరోజు కూడా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 182 మందికి కరోనా వైరస్ సోకింది ఈ మేరకు హెల్త్ [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 182 మందికి కరోనా వైరస్ సోకింది ఈ మేరకు హెల్త్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 182 మందికి కరోనా వైరస్ సోకింది ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదలయింది. ఈ 182 మందిలో ఏపీకి చెందిన 135 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి 38 మందికి, విదేశాల నుంచి వచ్చిన 9 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,429కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఏపీలో 80 మంది మృతి చెందారు.