ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ ఒక్కరోజు 2,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 44 మంది ఒక్కరోజు మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ ఒక్కరోజు 2,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 44 మంది ఒక్కరోజు మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ ఒక్కరోజు 2,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 44 మంది ఒక్కరోజు మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35,451కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 452 పెరిగింది. మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు ఒక్కరోజులో నమోదు కావడం ఇదే ప్రధమం. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.