బ్రేకింగ్ : ఏపీలో లక్షన్నర దాటేసిన కరోనా కేసులు.. మరణాలు కూడా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులోనే 9,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]

;

Update: 2020-08-01 12:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులోనే 9,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ంసంఖ్య1,50,209 కి చేరింది. ఈ ఒక్కరోజే కరోనాతో ఏపీలో 59 మంది మృతి చెందారు. దీంతో కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మృతి చెందిన వారి సంఖ్య 1,407 కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం యాక్టివ్ కేసులు72,188గా ఉన్నాయి. 76,614 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News