బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ ను వదలని కరోనా.. రెండు లక్షలు దాటేసి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా ఒక్కరోజులో 10,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 89 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా ఒక్కరోజులో 10,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 89 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా ఒక్కరోజులో 10,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 89 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,960కు చేరుకుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 1,842 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 84,654 ఉన్నాయి. కరోనా బారిన పడ ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 1,20,464 ఉంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.