కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను సవాల్ చేస్తూ [more]
;
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను సవాల్ చేస్తూ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను సవాల్ చేస్తూ జేడీ లక్ష్మీనారాయణ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టలో విచారణ జరిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను మరో నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.