Raghurama krishna raju : ఆ ఎన్నికలను ఎవరూ పట్టించుకోలేదు

ఆంధ్రప్రదేశ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ఎవరూ పట్టించుకోలేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఒక్కరే పోటీలో ఉండి దానిని గెలుపు అనడం సరికాదన్నారు. [more]

;

Update: 2021-09-20 08:38 GMT

ఆంధ్రప్రదేశ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ఎవరూ పట్టించుకోలేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఒక్కరే పోటీలో ఉండి దానిని గెలుపు అనడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులు అన్నీ బాగా జరిగాయని రఘురామ కృష్ణరాజు కితాబిచ్చారు. తెలగుగంగ సెకండ్ ఫేజ్ పనులు పూర్తి కాలేదన్నారు. అలాగే విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. హంద్రీనీవా పనులు పూర్తిగా పడకేశాయని రఘురామ కృష్ణరాజు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అభివృద్ధి పై దృష్టి పెట్టాలని రఘురామ కృష్ణరాజు కోరారు.

Tags:    

Similar News