బ్రేకింగ్ : సచిన్ పైలట్ సన్నిహితులు ఇద్దరిపై వేటు

రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేశారు. భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ లపై కాంగ్రెస్ [more]

;

Update: 2020-07-17 04:42 GMT

రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేశారు. భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ లపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది. వీరిద్దరూ ఆడియో టేపుల్లో దొరికిపోయారు. వీరిద్దరూ అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు బేరసారాలు ఆడినట్లు గుర్తించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం వీరిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News