రాపాక మరోసారి జగన్ పై…?
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా విభజించడాన్ని రాపాక వరప్రసాద్ సమర్థించారు. జగన్ [more]
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా విభజించడాన్ని రాపాక వరప్రసాద్ సమర్థించారు. జగన్ [more]
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా విభజించడాన్ని రాపాక వరప్రసాద్ సమర్థించారు. జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది రాపాక వరప్రసాద్ కొనియాడారు. వెనుకబడిన వర్గాలకు జగన్ అండగా నిలుస్తున్నారని రాపాక వరప్రసాద్ ప్రశంసించారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు దీంతో మరింత ప్రయోజనం చేకూరే అవకాశముందన్నారు.