పవన్ లైన్ కు పూర్తి వ్యతిరేకంగా రాపాక

ఇంగ్లీష్ మీడియం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వాగతించారు. ఒకవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంగ్లీష్ మీడియాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే రాపాక [more]

Update: 2019-12-11 05:06 GMT

ఇంగ్లీష్ మీడియం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వాగతించారు. ఒకవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంగ్లీష్ మీడియాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే రాపాక వరప్రసాద్ మాత్రం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ అసెంబ్లీలో ప్రసంగించడం విశేషం. జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసింాచరు. పేద విద్యార్థులకు ఎంతో లాభదాయకమన్నారు. దీన్ని వ్యతిరేకించడం తెలుగుదేశం పార్టీకి తగదన్నారు. అలాగే చంద్రబాబు స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను కూడా రాపాక వరప్రసాద్ ఖండించారు.

Tags:    

Similar News