బ్రేకింగ్ : పవన్ కు రాపాక ఝలక్

తాను రేపటి పవన్ కల్యాణ‌్ దీక్షకు వెళ్లడం లేదని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తే తాను సమర్థించడానికి వెనుకాడబోనని రాపాక [more]

Update: 2019-12-11 08:40 GMT

తాను రేపటి పవన్ కల్యాణ‌్ దీక్షకు వెళ్లడం లేదని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తే తాను సమర్థించడానికి వెనుకాడబోనని రాపాక వరప్రసాద్ తెలిపారు. రైతుల కోసం రేపు కాకినాడలో పవన్ కల్యాణ్ దీక్ష చేస్తున్నప్పటికీ తాను వెళ్లడం లేదని, అసెంబ్లీ సమావేశాల కారణంగా వెళ్లలేకపోతున్నానని రాపాక వరప్రసాద్ తెలిపారు. పవన్ కల్యాణ్ తెలుగు భాష బతకాలని కోరుకుంటున్నారు తప్పించి ఇంగ్లీష్ మీడియం వద్దనడం లేదని రాపాక వరప్రసాద్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను పవన్ దీక్షకు వెళ్లడం లేదని చెప్పడంపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.

Tags:    

Similar News