రాయలసీమ ఎత్తిపోతల పథకంపై?

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేడు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు థిక్కరణకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన [more]

Update: 2021-08-27 03:44 GMT

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేడు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు థిక్కరణకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన కేఆర్ఎంబీ బృందం సమగ్రమైన నివేదికను ఎన్జీటీకి ఇచ్చింది. ఎన్జీటీ ఉత్తర్వులను పాటించలేదని, డీపీఆర్ కు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని నివేదిక ఇచ్చింది. దీనిపై ఎన్జీటీ ఎలా ఈరోజు స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కూడా ఈరోజు ఎన్జీటీలో విచారణ జరగనుంది.

Tags:    

Similar News