బ్రేకింగ్: రికార్డు స్థాయిలో మరణాలు

భారత్ లో గడిచిన 24  గంటల్లో రికార్డు స్థాయిలో కోవిద్ -19  మరణాలు సంభవించాయి. ఒక్క రోజే 4,529 మరణాలు రికార్డు అయ్యాయి. ఈ ఒక్క రోజు [more]

Update: 2021-05-19 06:14 GMT

భారత్ లో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కోవిద్ -19 మరణాలు సంభవించాయి. ఒక్క రోజే 4,529 మరణాలు రికార్డు అయ్యాయి. ఈ ఒక్క రోజు మరణాల సంఖ్య అమెరికాలో జనవరి లో సంభవించిన ఒక్క రోజు కోవిద్ మరణాల ( 4,475 ) కంటే ఎక్కువ.

Tags:    

Similar News