Sajjala : బద్వేలులో ఏకగ్రీవానికి సహకరించండి… సజ్జల విజ్ఞప్తి

గత సంప్రదాయాలను గౌరవించి బద్వేలు ఉప ఎన్నికలకు విపక్షాలు దూరంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మరణించిన శాసనసభ్యుల కుటుంబాలకు టిక్కెట్ ఇస్తే పోటీ [more]

;

Update: 2021-09-28 07:05 GMT

గత సంప్రదాయాలను గౌరవించి బద్వేలు ఉప ఎన్నికలకు విపక్షాలు దూరంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మరణించిన శాసనసభ్యుల కుటుంబాలకు టిక్కెట్ ఇస్తే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తుందన్నారు. అయితే విపక్షాలను తాము పోటీ పెట్టవద్దని అనడం లేదని, సంప్రదాయాలను గౌరవించాలని మాత్రమే కోరుతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. పోటీకి పెడితే తాము కూడా సీరియస్ గా తీసుకుని ఎన్నికల బరిలోకి దిగుతామన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో తాము పోటీ చేయడం అప్పటి పరిస్థితులు వేరని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.ఉప ఎన్నికను సీరియస్ గానే తీసుకుంటామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News