సెప్టంబరు 1నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం
తెలంగాణలో సెప్టంబరు 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో అన్ని విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించారు. పాఠశాలలను [more]
తెలంగాణలో సెప్టంబరు 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో అన్ని విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించారు. పాఠశాలలను [more]
తెలంగాణలో సెప్టంబరు 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో అన్ని విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించారు. పాఠశాలలను ప్రారంభించే ముందు తెలంగాణ ప్రభుత్వం వైద్య శాఖ నుంచి నివేదిక కోరింది. ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు ప్రారంభించవచ్చని వైద్య శాఖ నివేదిక ఇవ్వడంతో సెప్టంబరు 1 నుంచి అన్ని రకాలుగా విద్యాసంస్థలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.