బాబూ.. ఇక తప్పుకుంటేనే బెటర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటే బెటర్ అని మంత్రి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేసిన చోట పార్టీ ఎక్కడా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటే బెటర్ అని మంత్రి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేసిన చోట పార్టీ ఎక్కడా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటే బెటర్ అని మంత్రి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేసిన చోట పార్టీ ఎక్కడా గెలవలేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జగన్ ప్రచారం చేయకుండానే తన పార్టీని గెలిపించుకున్నారని అప్పలరాజు అన్నారు. రెండేళ్ల జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల ఫలితాలు రిఫరెండమేనని అప్పలరాజు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చేసిన నీచపు రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని అప్పలరాజు అన్నారు.