Telugu acadamy : తెలుగు అకాడమి డైరెక్టర్ సోమిరెడ్డి పై వేటు

తెలుగు అకాడమి డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు పడింది. తెలుగు అకాడమీ డైరెక్టర్ పదవి నుంచి ఆయనను తప్పించింది. తెలుగు అకడామీలో 70 కోట్ల కుంభకోణం జరిగింది. దీనిపై [more]

;

Update: 2021-10-01 14:29 GMT

తెలుగు అకాడమి డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు పడింది. తెలుగు అకాడమీ డైరెక్టర్ పదవి నుంచి ఆయనను తప్పించింది. తెలుగు అకడామీలో 70 కోట్ల కుంభకోణం జరిగింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు మాయమై పోవడానికి కారకులను ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమిరెడ్డిని తప్పించి ఆ బాధ్యతలను విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు అప్పగించారు.

Tags:    

Similar News