Somu veeraju : వారిద్దరూ కలుస్తారా? నాకు తెలియదే
టీడీపీ, జనసేన కలుస్తాయన్న విషయంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఆ విషయం తనకు తెలియదన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ [more]
;
టీడీపీ, జనసేన కలుస్తాయన్న విషయంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఆ విషయం తనకు తెలియదన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ [more]
టీడీపీ, జనసేన కలుస్తాయన్న విషయంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఆ విషయం తనకు తెలియదన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రచారానికి రావాలని పవన్ కల్యాణ్ ను కోరనున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. బీజేపీ, జనసేన మైత్రి కొనసాగుతుందని ఆయన తెలిపారు. జనసేన, టీడీపీ దగ్గరవుతున్నాయని చెప్పే సమాచారం తన వద్ద లేదన్నారు. పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.