ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు 1,322 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఏపీలో [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు 1,322 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు 1,322 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,109కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 239 మంది మరణించారు. ఏపీలో మొత్తం 10,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.