బ్రేకింగ్ : ఏపీలో మోత మోగిస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క రోజులోనే 6045 కరోెనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 65 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్దేశ్ [more]

;

Update: 2020-07-22 11:53 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క రోజులోనే 6045 కరోెనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 65 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్దేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,713 కుచేరుకుంది. 823 మంది ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందారు. ఏపీలో మొత్తం యాక్టివ్ కేసులు 31763 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 32,127 మంది ఉన్నారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News