బ్రేకింగ్ : రికార్డు స్థాయిలో ఏపీలో కేసులు..80 వేలు దాటింది
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈరోజు 8,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 49 మంది మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈరోజు 8,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 49 మంది మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈరోజు 8,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 49 మంది మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80,858 కి చేరుకుంది. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 933 మంది మరణించారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 1,029 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఏపీలో 15,41 లక్షల పరీక్షలు నిర్వహించారు.