బ్రేకింగ్ : ఏపీలో డెబ్భయి వేలు దాటిన కేసులు…వెయ్యికి చేరువలో
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్్ లో 7,998 కొత్తగా కరోనా పాజిటివ్ కేసలు నమోదయ్యాయి. 61 మంది మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్్ లో 7,998 కొత్తగా కరోనా పాజిటివ్ కేసలు నమోదయ్యాయి. 61 మంది మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్్ లో 7,998 కొత్తగా కరోనా పాజిటివ్ కేసలు నమోదయ్యాయి. 61 మంది మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరనా కేసుల సంఖ్య 72,711 884మంది కరోనా కారణంగా ఇప్పటి వకూ ఆంద్రప్రదేశ్ మృతిచెందారు. ఆంధ్రప్రదేవ్ లో యాక్టివ్ కేసులు 34,272 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 37,555 గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.