ఏపీలో లక్ష దాటిన కేసులు… దేశంలో నాలుగో రాష్ట్రంగా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఒక్కరోజులోనే 6,051 మందికి కరోనా పాజిటివ్ సోకింది. 49 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఒక్కరోజులోనే 6,051 మందికి కరోనా పాజిటివ్ సోకింది. 49 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఒక్కరోజులోనే 6,051 మందికి కరోనా పాజిటివ్ సోకింది. 49 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,349కు చేరుకుంది. మొత్తం కరోనా కారణంగా ఏపీలో ఇప్పటి వరకూ 1,090 మంది మరణించారు. దేశంలో అత్యధిక కేసులున్న నాలుగో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 51,701 యాక్టివ్ కేసులున్నాయి. 49,558 మంది కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం చేస్తుండటం ఆందోళన కల్గిస్తుంది.