పీజేఆర్ మృతికి వైఎస్ కారణం…మరో మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పైన తెలంగాణ మంత్రుల మాటల దాడి ఆగడం లేదు. తాజాగా శ్రీనివాసగౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీటిని దొంగిలిస్తే వైఎస్ ను [more]

Update: 2021-06-25 08:26 GMT

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పైన తెలంగాణ మంత్రుల మాటల దాడి ఆగడం లేదు. తాజాగా శ్రీనివాసగౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీటిని దొంగిలిస్తే వైఎస్ ను దొంగ అనక దొర అని అంటామా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని శ్రీనివాసగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అక్రమ కేసులు పెట్టి అనేక మందిని జైలుకు పంపారన్నారు. పీజేఆర్ మృతికి వైఎస్ కారణమని శ్రీనివాసగౌడ్ అన్నారు.

Tags:    

Similar News