కేంద్రానికి చేరిన మండలి రద్దు తీర్మానం
రాష్ట్ర ప్రభుత్వం నిన్న శాసనసభలో చేసిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రప్రభుత్వానికి పంపింది. నిన్న రాత్రి అసెంబ్లీ కార్యదర్శికి తీర్మానం ప్రతిని, ఓటింగ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి [more]
రాష్ట్ర ప్రభుత్వం నిన్న శాసనసభలో చేసిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రప్రభుత్వానికి పంపింది. నిన్న రాత్రి అసెంబ్లీ కార్యదర్శికి తీర్మానం ప్రతిని, ఓటింగ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి [more]
రాష్ట్ర ప్రభుత్వం నిన్న శాసనసభలో చేసిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రప్రభుత్వానికి పంపింది. నిన్న రాత్రి అసెంబ్లీ కార్యదర్శికి తీర్మానం ప్రతిని, ఓటింగ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. తీర్మానం ప్రతితోపాటు ఓటిగ్ అంశాలను కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, ఎన్నికల కమిషన్ కు పంపింది. కేబినెట్ లో తీర్మానం చేసిన తర్వాతవే పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రవేశపెట్ట నున్నారు. వీలయినంత త్వరగా మండలిని రద్దు చేయించాలన్న కసరత్తును ఏపీ సర్కార్ చేస్తోంది.