దేశవ్యాప్తంగా పెరిగిన పోలింగ్ శాతం..!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. చివరి దశ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆయన [more]
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. చివరి దశ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆయన [more]
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. చివరి దశ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆయన ఎన్నికల వివరాలను వెల్లగించారు. 2014 ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని ఆయన తెలిపారు. ఎండల తీవ్రత ఉన్నా ప్రజలు మందుకొచ్చి ఓట్లేశారన్నారు. ఆరు దశల్లో మొత్తం 67.37 శాతం పోలింగ్ నమోదైందని, చివరి దశ పోలింగ్ శాతం తెలియాల్సి ఉందన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయస్సున్న కొత్త ఓటర్లు కోటి 80 లక్షల మంది ఓట్లేశారని తెలిపారు.