ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉన్నాం

తమ కుటుంబం ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి అన్నారు. తాను గత 35 ఏళ్ల నుంచి విద్యాసంస్థలను నిర్వహిస్తున్నాని తెలిపారు. తమ [more]

;

Update: 2021-02-25 01:12 GMT

తమ కుటుంబం ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి అన్నారు. తాను గత 35 ఏళ్ల నుంచి విద్యాసంస్థలను నిర్వహిస్తున్నాని తెలిపారు. తమ విద్యాసంస్థల నుంచి ఎంతోమంది ఎదిగి వివిధ రంగాల్లో నిపుణులుగా మారారని వాణీదేవి తెలిపారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకే పోటీ చేస్తున్నానని తెలిపారు. పట్టభద్రులు తనకు అవకాశం ఇస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వాణీదేవి తెలిపారు.

Tags:    

Similar News