సువేందు అధికారికి బీజేపీ స్పెషల్ గిఫ్ట్
పశ్చిమ బెంగాల్ తో మమత బెనర్జీ ని ఎదుర్కొనేందుకు సువేందు అధికారిని రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సువేందు అధికారిని బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా [more]
;
పశ్చిమ బెంగాల్ తో మమత బెనర్జీ ని ఎదుర్కొనేందుకు సువేందు అధికారిని రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సువేందు అధికారిని బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా [more]
పశ్చిమ బెంగాల్ తో మమత బెనర్జీ ని ఎదుర్కొనేందుకు సువేందు అధికారిని రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సువేందు అధికారిని బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. నందిగ్రామ్ లో తాను చెప్పినట్లుగానే సువేందు అధికారి మమత బెనర్జీని ఓడించారు. అసెంబ్లీలో కూడా మమతను ధీటుగా ఎదుర్కొనాలంటే సువేందు అధికారికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.