ఓటమికి వంకలు వెతుక్కుంటున్నారు

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ప్రజలను, పార్టీ క్యాడర్ ను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు. ఓటమికి చంద్రబాబు వంకలు వెతుక్కుంటున్నారని తెలిపారు. [more]

;

Update: 2021-02-20 00:47 GMT

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ప్రజలను, పార్టీ క్యాడర్ ను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు. ఓటమికి చంద్రబాబు వంకలు వెతుక్కుంటున్నారని తెలిపారు. లైట్లు ఆర్పి ఓట్లను తారుమారు చేయడం ఎవరికైనా సాధ్యపడుతుందా? అని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. చంద్రబాబు పార్టీ రోజురోజుకూ కనుమరుగవుతుందని వంశీ తెలిపారు. తెలంగాణలో మాదిరి ఆంధ్రప్రదేశ్ లోనూ టీడీపీ ఇక కనపడదని, లోకేష్ కోసం చంద్రబాబు పార్టీని సర్వనాశనం చేశానని వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News