బ్రేకింగ్ : పవన్ తో కలిసే అవకాశం ఉందన్న టీడీపీ ఎంపీ
జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీకి పెద్దగా విభేదాలు లేవని టీడీపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. కేంద్రంతో పోరాటం చేసే విషయంలో మాత్రం కొన్ని బేదాభిప్రాయాలు [more]
;
జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీకి పెద్దగా విభేదాలు లేవని టీడీపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. కేంద్రంతో పోరాటం చేసే విషయంలో మాత్రం కొన్ని బేదాభిప్రాయాలు [more]
జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీకి పెద్దగా విభేదాలు లేవని టీడీపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. కేంద్రంతో పోరాటం చేసే విషయంలో మాత్రం కొన్ని బేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని ముందే చెప్పారని ఆయన గుర్తు చేశారు.