టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిదే విజయం

హైదరాబాద్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు. దీంతో తెలంగాణ భవన్ లో నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రెండో ప్రాధాన్యత ఓటులో సురభి వాణి దేవి [more]

;

Update: 2021-03-20 12:41 GMT

హైదరాబాద్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు. దీంతో తెలంగాణ భవన్ లో నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రెండో ప్రాధాన్యత ఓటులో సురభి వాణి దేవి విజయం సాధించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జల్లాల ఎమ్మెల్సీ పదవి గతంలో బీజేపీ చేతిలో ఉండేది. అయితే ఈసారి ఆ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది. ఈస్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన కేసీఆర్ పీవీ కుమార్తె వాణీదేవికి సీటు ఇచ్చారు. దీంతో వాణీదేవి విజయం సాధించారు.

Tags:    

Similar News