కర్ఫ్యూ సమయంలోనూ టీడీపీ నిరసనలు

వైసీపీ ప్రభుత్వానికి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఈ నిరసనల [more]

Update: 2021-05-08 00:18 GMT

వైసీపీ ప్రభుత్వానికి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఈ నిరసనల కార్యక్రమాలు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్లకార్డులతో నిరసనలను వ్యక్తం చేయాలని క్యాడర్ ను చంద్రబాబు కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా వ్యాక్సిన్ డోసులకు వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీడీపీ ఈ నిరసన కార్యక్రమానికి దిగుతోంది. పోలీసులు మాత్రం ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని చెబుతున్నారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకూ 144వ సెక్షన్, తర్వాత కర్ఫ్యూ అమలులో ఉంటుందని పోలీసులు గుర్తు చేస్తున్నారు.

Tags:    

Similar News