నేడు ఏపీలో తెలుగుదేశం నిరసనలు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేడు నిరసనలు తెలియజేయనుంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని తహసిల్దార్ కార్యాయాల ఎదుట నిరసన చేపట్టనుంది. కరోనాతో మరణించిన వారి [more]

Update: 2021-06-16 04:42 GMT

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేడు నిరసనలు తెలియజేయనుంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని తహసిల్దార్ కార్యాయాల ఎదుట నిరసన చేపట్టనుంది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు పదిలక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని, అన్నా క్యాంటిన్లు తిరిగి తెరవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆందోళన చేయనుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు.

Tags:    

Similar News