బ్రేకింగ్ : టీడీపీ శాసనసభ్యుడి సస్పెన్షన్

తెలుగుదేశం శాసనసభ్యులు ఈరోజుకూడా సస్పెండ్ అయ్యారు. రెండో రోజు శాససభ ప్రారంభమయిన వెంటనే రైతు బీమా విషయంలో టీడీపీ పట్టుబట్టింది. టీడీపీ శాసనసభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి [more]

;

Update: 2020-12-01 05:04 GMT
నిమ్మల రామానాయుడు
  • whatsapp icon

తెలుగుదేశం శాసనసభ్యులు ఈరోజుకూడా సస్పెండ్ అయ్యారు. రెండో రోజు శాససభ ప్రారంభమయిన వెంటనే రైతు బీమా విషయంలో టీడీపీ పట్టుబట్టింది. టీడీపీ శాసనసభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. సభ సమయాన్ని వృధా చేస్తుండటంతో టీడీపీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడిని సభనుంచి ఒకరోజు స్పస్పెండ్ చేశారు. నిమ్మల రామానాయుడును మార్షల్ తో బయటకు పంపారు.

Tags:    

Similar News