ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత టీడీపీ డిమాండ్ ఇదే

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం కాదని, పూర్తిగా రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కరోనా [more]

Update: 2020-03-15 06:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం కాదని, పూర్తిగా రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేశారని అనుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భావించే ఎన్నికలను వాయిదా వేశారన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఎన్నికలు వాయిదా పడలేదని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ దారుణంగా జరిగిందన్నారు.

Tags:    

Similar News