కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 17 మంది మృతి

కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. వంద మంది వరకూ తీవ్ర గాయాలపాలయ్యారు. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా [more]

Update: 2020-08-08 02:18 GMT

కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. వంద మంది వరకూ తీవ్ర గాయాలపాలయ్యారు. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్ విమానాశ్రయంలో సేఫ్ గానే ల్యాండ్ అయింది. ఇందులో 174 మంది ప్రయాణికులున్నారు. అయితే కోజికోడ్ విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ అయినా రన్ వే పై ఆగకుండా లోయలోకి పడిపోయింది. దీంతో విమానం రెండు ముక్కలయింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు.

Tags:    

Similar News