బ్రేకింగ్ : కోడెల కుమారుడిపై మరో ఫిర్యాదు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంపై మరో ఫిర్యాదు వచ్చింది. తన వద్ద పొలం కొనుగోలుచేసి 90 లక్షల రూపాయలు ఇంతవరకూ ఇవ్వలేదని అనంత్ అనే [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంపై మరో ఫిర్యాదు వచ్చింది. తన వద్ద పొలం కొనుగోలుచేసి 90 లక్షల రూపాయలు ఇంతవరకూ ఇవ్వలేదని అనంత్ అనే [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంపై మరో ఫిర్యాదు వచ్చింది. తన వద్ద పొలం కొనుగోలుచేసి 90 లక్షల రూపాయలు ఇంతవరకూ ఇవ్వలేదని అనంత్ అనే వ్యక్తి పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 2018లో తన వద్ద కోడెల శివరాం భూమిని కొనుగోలు చేశారని, అయితే దానికి సంబంధించిన 90 లక్షలు ఇప్పటి వరకూ ఇవ్వలేదన్నారు. అడిగేందుకు వెళ్లిన తనను శివరాం అనుచరుడు సురేష్ గన్ తో బెదిరిస్తున్నాడని పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.