బ్రేకింగ్ : అచ్చెన్న పట్టుబట్టినా?
మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్ణయించింది. బీఏసీ సమావేశానికి జగన్ తో పాటు టీడీపీ నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. [more]
మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్ణయించింది. బీఏసీ సమావేశానికి జగన్ తో పాటు టీడీపీ నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. [more]
మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్ణయించింది. బీఏసీ సమావేశానికి జగన్ తో పాటు టీడీపీ నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మూడు రోజుల పాటు అసెంబ్లీసమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మూడురోజుల్లో పరిపాలన వికేంద్రీకరణ, ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు వంటి వాటిపై అసెంబ్లీలో చర్చించనున్నారు. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై బీఏసీలో చర్చ జరిగింది. ప్రభుత్వ ప్రతిపాదనలు టీడీపీ వ్యతిరేకించింది. సీఆర్డీఏ రద్దుకు అచ్చెన్నాయుడు అంగీకరించలేదు. ప్రాంతీయ మండళ్ళ ద్వారా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసే విషయంపై ఇరు పక్షాల మధ్య వాదన జరిగింది.