లొంగుబాటుకు సిద్ధమైన మావోయిస్టు అగ్రనేత
మావోయిస్టు అగ్రనేత లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. మావోయిస్టు పార్టీ బాధ్యతల నుంచి రెండేళ్ల క్రితమే గణపతి [more]
;

మావోయిస్టు అగ్రనేత లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. మావోయిస్టు పార్టీ బాధ్యతల నుంచి రెండేళ్ల క్రితమే గణపతి తప్పుకున్నారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి పీపుల్స్ వార్ లో గణపతి చేరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గణపతి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపుడుతుండటం, వయోభారంతో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలను ప్రారంభించినట్లు తెలిసింది. చివరి దశలో చర్చలు ఉన్నాయి. 43 ఏళ్ల పాటు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.