ఉదయభాను ను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ ఎమ్మెల్యే ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. వజినేపల్లి దగ్గర ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పులిచింతల ప్రాజెక్టు [more]

Update: 2021-07-11 06:24 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ ఎమ్మెల్యే ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. వజినేపల్లి దగ్గర ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పులిచింతల ప్రాజెక్టు సందర్శన కు ఉదయభాను బయలుదేరారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. విభజన హామీలను తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని ఉదయభాను ఆరోపించారు. విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ కృష్ణా జలలాను వృధాగా సముద్రంలోకి వదులుతుందన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని ఉదయభాను హెచ్చరించారు.

Tags:    

Similar News