కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకున్నారు. తాడేపల్లి నియోజకవర్గంలోని అనంతవరం గ్రామంలో వినాయకుడి మంటపం పూజల్లో పాల్గొనేందుకు శ్రీదేవి వెళ్లారు. అయితే అక్కడ తెలుగుదేశం [more]
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకున్నారు. తాడేపల్లి నియోజకవర్గంలోని అనంతవరం గ్రామంలో వినాయకుడి మంటపం పూజల్లో పాల్గొనేందుకు శ్రీదేవి వెళ్లారు. అయితే అక్కడ తెలుగుదేశం [more]
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకున్నారు. తాడేపల్లి నియోజకవర్గంలోని అనంతవరం గ్రామంలో వినాయకుడి మంటపం పూజల్లో పాల్గొనేందుకు శ్రీదేవి వెళ్లారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెను అడ్డుకున్నారు. మండపంలోకి వచ్చి పూజలు చేస్తే వినాయకుడు మైల పడతారని వారు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవిని టీడపీ నేతలు దూషించినట్లు తెలుస్తోంది.దీనిపై పోలీసు కేసు నమోదయ్యే అవకాశముంది.