విజయసాయి లేటెస్ట్ ట్వీట్ ఇదే
చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ యువత మొత్తం ఆందోళన చేయాలట అంటూ [more]
;
చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ యువత మొత్తం ఆందోళన చేయాలట అంటూ [more]
చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ యువత మొత్తం ఆందోళన చేయాలట అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మీ బినామీలు, మీ ఆస్తులను కాపాడుకునేందుకే రాజధానిని కొనసాగించాలంటూ విజయసాయిరెడ్డి అన్నారు. మీలాంటి ప్రతిపక్ష నేత ఉండటం ఏపీ ఖర్మ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్వార్థపరుడని అన్నారు. రాజధాని ఏర్పాటు చేసినప్పుడు స్కూలు పిల్లల నుంచి కూడా చంద్రబాబు విరాళాలు సేకరించారన్నారు. అమరావతిని రక్షించుకోకుంటే చనిపోయినట్లేనని అనడం విడ్డూరంగా ఉందని విజయసాయిరెడ్డి అన్నారు.