చంద్రబాబు ఆ పనిచేస్తే?
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు పై ఫైరయ్యారు. రాజధాని అమరావతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు ముందుగా తాను రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. తన [more]
;
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు పై ఫైరయ్యారు. రాజధాని అమరావతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు ముందుగా తాను రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. తన [more]
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు పై ఫైరయ్యారు. రాజధాని అమరావతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు ముందుగా తాను రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేందరి చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లి మళ్లీ గెలిస్తే తాము రెఫరెండంగా భావిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆ పనిచేయకుండా అసెంబ్లీని రద్దు చేయమంటూ రంకెలు వేయడమేంటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఇంకా 1990లో నే ఉన్నారని ఎద్దేవా చేశారు.