పర్ ఫెక్ట్ గా రికార్డయ్యాయి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్లో విమర్శలు చేశారు. చంద్రబాబు వేలాది కోట్ల అక్రమ సంపాదనను తన పీఏ శ్రీనివాస్ దగ్గర [more]
;
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్లో విమర్శలు చేశారు. చంద్రబాబు వేలాది కోట్ల అక్రమ సంపాదనను తన పీఏ శ్రీనివాస్ దగ్గర [more]
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్లో విమర్శలు చేశారు. చంద్రబాబు వేలాది కోట్ల అక్రమ సంపాదనను తన పీఏ శ్రీనివాస్ దగ్గర దాచి ఉంచారని, శ్రీనివాస్ తన డైరీలో లావాదేవీలన్నింటినీ రాసుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు తన పాస్ వర్డ్ ను పీఏ శ్రీనివాస్ వద్ద వదిలేశారని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. ఐటీ దాడులతో చంద్రబాబు ఎంత అక్రమంగా సంపాదించిందీ అర్థమయిపోయిందని ఎద్దేవా చేశారు. ఎవరికి ఎంత అన్నది శ్రీనివాస్ డైరీలో పర్ ఫెక్ట్ గా నమోదు చేశాడన్నారు.